Chhattisgarh IAS officer Ranbir Sharma Says sorry to the teenager as the video emerges in Social media. chattisgarh cm Bhupesh Baghel suspends surajpur district collector.
#Chhattisgarh
#RanbirSharma
#BhupeshBaghel
#Collector
#SurajPur

చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో కలెక్టర్ ఒక యువకునిపై చేయిచేసుకున్నారు. అంతేకాకుండా అక్కడున్న పోలీసులు కూడా ఆ యువకుణ్ణి కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ ఆ యువకునికి క్షమాపణలు చెప్పారు.